Aapaata Madhuram | ఆపాత మధురం

Aapaata Madhuram | ఆపాత మధురం

  • ₹125.00

    ₹250.00

చిత్రగీతాలకు సుచిత్ర హృదయోల్లాస వ్యాఖ్యానం

ఈ పుస్తకంలోని పాటలకు నేను రాసిన విశ్లేషణలు వగైరా - ఆయా పాటలు వింటున్నప్పుడు నాలో కలిగిన స్పందనలు, నాకు తెలిసిన, నేను సేకరించిన విషయాలు.. అంతేగానీ తెలుగు సినిమా పాటల మీద పనిగట్టుకుని చేసిన విస్తృత పరిశోధన కాదు. ఆ రోజుల్లో విడుదలైన సినిమాల్లో కొన్నిట్లో నాకు నచ్చిన, అవగాహన ఉన్న కొన్ని పాటల్ని తీసుకుని వాటి గురించి నాకు తెలిసిన విషయాలను కలగలుపుతూ సినీ సంగీతాభిమానులను అలరించడానికి చేసిన ఓ ప్రయత్నం ఇది. 

                                 - రాజా

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Aapaata Madhuram, ఆపాత మధురం, డా. రాజా, Dr. Raja