America Ammayi|అమెరికా అమ్మాయి

America Ammayi|అమెరికా అమ్మాయి

  • ₹175.00

మారుతున్న కాలంతో వచ్చే సమస్యలు కూడా అంతే వింతగా ఉంటున్నాయి మరి. మనం పెత్తనం చేద్దాం అనుకున్న యంత్రాల చేతుల్లో మనమే బొమ్మల్లా అయిపోతున్నాం. 

***

"మీరు ఏమి చేస్తుంటారు?" అని అడిగింది ఆన్.  ప్రపంచ భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక ప్రశ్న. అడిగేసింది ఈ పిల్ల. సమాధానం చెప్పాలంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను.

***

ప్రపంచం నలుమూలలా ఏ సంబరం చూసుకున్నా ప్రకృతితో ముడివేసుకున్నదే. ప్రకృతి మనకి ప్రసాదించిన గాలీ, నీరూ, ఆహారానికి బదులుగా కృతజ్ఞతతో చేసుకునే వేడుకులే. 

***

అసలు కట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టుకుని డ్రైవింగ్ నేర్చుకోవడం అంత బుద్ధితక్కువ పని ఇంకోటి ఉండదు. వీళ్ళ కంగారు దొంగలు తోలా! 

***

తెలీకుండానే ‘లైక్, కామెంట్, షేర్’ బటన్ల చుట్టూ జీవితం అల్లుకునిపోతోందా? ఎప్పుడూ ఎవడో చాటున నిలబడి నన్ను చూస్తున్న భావన. 

***

మనం కూడా రాబోయే నవతరాన్ని చూడడానికి ఏ బుధుడి మీదకో, చంద్రుడి మీదకో వెళ్లాల్సివస్తుందేమో! ఎవడు చెప్పొచ్చాడు. జరిగినా జరగొచ్చు. 

***

కథలు చెపుదాం అంటే, ఆ కథల్లో చీమ నుండి దోమ వరకు ఎవరికీ ఏమి కాకూడదు. రాక్షసులు కూడా పరమ సాత్వికుల్లా గంగిగోవు దూడల్లా ఉండాల్సిందే. నాకు తెలిసిన కథల స్క్రీన్ ప్లేలన్ని మార్చి చెపితే కానీ కుదరదు. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: America Ammayi, Srinidhi Yellala, Astra Publishers, అమెరికా అమ్మాయి, శ్రీనిధి యెల్లల, అస్త్ర పబ్లిషర్స్