A Chekhov Kathalu | ఎ. చెహోవ్‌ కథలు

A Chekhov Kathalu | ఎ. చెహోవ్‌ కథలు

  • ₹100.00

మానవజాతి చరిత్రలోనే ఒక మూల మలుపు రష్యన్ అక్టోబర్ మహా విప్లవం. ఆ విప్లవానికి పూర్వ రష్యాలోని ప్రజల జీవన స్థితిగతులకు చేహొవ్ అద్దం పడితే, విప్లవ సమయంలోను, అనంతర తక్షణ కాలంలోను పరిస్థితిని గోర్కీ ప్రతిబింబించారు. ఇక షోలహోవ్ అక్టోబర్ విప్లవ అనంతర రష్యా పరివర్తన గురించి ప్రధానంగా రచనలు చేశారు. ఈ ముగ్గురి కాల్పనిక కథా సంకలనాలను చదివిన పాఠకుడు రష్యా ప్రజల జీవన పరిస్థితులను, పరిణామాలను అవగతం చేసుకోగలుగుతాడు। అదే వీటి ప్రత్యేకత.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: A Chekhov Kathalu, ఎ. చెహోవ్‌ కథలు, Rachamallu Ramachandra Reddy, రాచమల్లు రామచంద్రారెడ్డి, Visalandhra Publishing House, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్