గోలకొండ పత్రిక-అనువాద కథలు

గోలకొండ పత్రిక-అనువాద కథలు

  • ₹190.00

వివిధ రచయితల  కథా సంకలనం 1926 - 1935

ఈ పత్రిక మొదట గ్రాంథిక భాషవాడినా తరువాత వ్యవహారిక భాషను అవలంబించింది. నైజాము ప్రాంతము నుండి వెలువడిన పత్రిక కాబట్టి ఉర్దూ పదాలు అతి సామాన్యంగా ఈ పత్రికలో దర్శనమిచ్చేవి. ఉదా:- షికాయతు, జెనానా, మజహబి, అదాలతు, పౌజ్దారీ బల్దా మొదలైనవి.

గోలకొండ సంపాదకీయాలు అద్భుతం. నిజాం ప్రభుత్వానికి అది గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు, మహా సంస్థ. గాఢాంధకారంలో ఉన్న కాంతిరేఖ గోలకొండ - దాశరథి కృష్ణమాచార్య 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: గోలకొండ పత్రిక కథలు, కథా సంకలనం, Golkonda Pathrika, Anuvaada Kathalu