Tappaka Chadavalsina Vanda Kathanikalu | తప్పక చదవాల్సిన వంద కథానికలు

Tappaka Chadavalsina Vanda Kathanikalu | తప్పక చదవాల్సిన వంద కథానికలు

  • ₹250.00

తప్పక చదవాల్సిన వంద కథానికలు గురజాడ అప్పారావు వందో వర్ధంతి సందర్భంగా నవంబరు 30 2015 న త్యాగరాయ గానసభలో విడుదలైన పుస్తకం. దీనిని వేదగిరి రాంబాబు వ్రాసారు. ఇది గురజాడకు నివాళిగా ఆవిష్కరింపబడింది.  అట్లూరి పిచ్చేశ్వరరావు మొదలుకొని హితశ్రీదాకా అక్షరక్రమంలో వందమంది కథకుల కథానికల పరిచయం ఈ పుస్తకంలో ఉంది. గురజాడ అప్పారావుకు అంకితమిస్తూ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు ఎంతో శ్రమ కోర్చి ఆణిమత్యాల వంటి కథానికలను ఏర్చి కూర్చి ఈ సంకలనాన్ని తెచ్చారు. ఇందులో ఎన్నో వైవిధ్య భరితమైన కథానికలు ఉన్నాయి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Tappaka Chadavalsina Vanda Kathanikalu, తప్పక చదవాల్సిన వంద కథానికలు, Vedagiri Rambabu, వేదగిరి రాంబాబు