Naa desa Yuvajanulara | నా దేశ యువజనులారా

Naa desa Yuvajanulara | నా దేశ యువజనులారా

  • Author: ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం | A.P.J.Abdul Kalaam
  • Pages: 174
  • Year: 2003
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: EMESCO-ఎమెస్కో
  • ₹100.00

నా ప్రజలు తాము ఏది కలగంటున్నారో దాన్ని సాధించగలరని వాళ్ళకి చెప్పబోవడం కన్నా మహత్తరమైన కార్యక్రమం నా ముందు మరేది ఉండగలదు ? నూరు కోట్ల జాతి జనులు విదేశాలకు ముడిసరుకుల్నీ, చౌక ధరలకు కూలివాళ్ళనీ అమ్ముకుంటూ ఉండిపోగూడదనీ, ఇతర జాతులు తయారు చేసిన సరుకులకు మనం అంగడిగా మారిపోకూడదనీ కోరుకుంటూ రాసిన పుస్తకం ఇది.

భారతీయ మహాశక్తి పట్ల, నా దేశ జనుల పట్ల నా కున్న విశ్వాసానికి ఈ పుస్తకం ఒక వ్యక్తీకరణ. మనకి కావలసిన వనరులన్నీ ఉన్నాయి. ప్రజలు కానివ్వండి, ప్రతిభ కానివ్వండి, సహజ సంపద కానివ్వండి, మరే వనరు కానివ్వండి. భారతదేశం నిజంగా రత్నగర్భ.

ఇప్పటికి ఇరవయ్యేళ్ళ తరువాత నేనుండకపోవచ్చు. కానీ మీలో చాలామంది ఆ రోజుని తప్పక చూస్తారు. నేనీ నాడు ఇంత విశ్వాసాన్ని ప్రకటించడం సరయిందేనని ఆ రోజు మీరే ఒప్పుకుంటారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Naa desa Yuvajanulara, నా దేశ యువజనులారా, A.P.J.Abdul Kalaam, ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం