Naa Bharatadesam | నా భారతదేశం: భవితకు సూచనలు
- Author:
- Pages: 207
- Year: 2018
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Godavari Prachuranalu - గోదావరి ప్రచురణలు
-
₹150.00
భారతదేశపు అత్యంతాభిమానం పొందిన రాష్ట్రపతి నుండి కలిగిన జ్ఞానము, స్ఫూర్తి
‘నా భారతదేశం: భవితకు సూచను’ అనే గ్రంథం డా॥ ఎ.పి.జె. కలాంగారి రాష్ట్రపతి పదవీవిరమణ తర్వాతి ఉపన్యాసాల నుండి గ్రహించిన సారాంశాలు. డా॥ కలాంగారు భారతదేశంలోనే కాక, విదేశాలోనూ, పలు పార్లమెంట్లు, విశ్వవిద్యాయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలలో చేసిన ఉపన్యాసాల నుండి సంగ్రహించిన ఈ భాగాలో, విజ్ఞానం, దేశ నిర్మాణం, పేదరికం, కనికరం, ఆత్మ విశ్వాసాలుపై వారి అభిప్రాయాు క్రోడీకరించబడ్డాయి. స్థిరచిత్తం గల మహానుభావులైన మేరీ క్యూరీ, డా॥ విక్రమ్ వంటి వారి జీవితాలును, డా॥ కలాం యువనాయకులను ప్రోత్సాహపరిచేందుకు, స్ఫూర్తి నిచ్చేందుకు ఉదహరించారు. ఈ ఉపన్యాసాల ద్వారా ఎన్నోవిలువైన పాఠాలను వినమ్రత, ఎదురు తిరగడం, దృఢనిశ్చయం... తదితర విషయాలపై చెప్పడం, ప్లిు ఆలోచించడం, ఎదగడం, వికసించడానికి తోడ్పడతాయి. డా॥ కలాంగారి ఆఖరి పుస్తకం వారి మనసుకు చాలా దగ్గరగా ఉండే ప్రాజెక్టు. అది ప్రతి పిల్లవాడికీ మార్గదర్శనం చేసి, వారి కలలను అన్వేషించేందుకు, ఉత్తమ పౌరులుగా ఎదగడానికి, మరింత మేలైన భారతదేశాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.
Tags: Naa Bharatadesam, నా భారతదేశం, భవితకు సూచనలు, A P J Abdul Kalam, A P J అబ్దుల్ కలాం