Gopalle| గోపల్లె- తమిళంలో తోలి మాండలిక నవల
- Author:
- Pages: 119
- Year: 2013
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Arts & Letters-ఆర్ట్స్ & లెటర్స్
-
₹130.00
గోపల్లె- తమిళంలో తోలి మాండలిక నవల
మూలం: కి. రాజనారాయణన్ , అనువాదం: నంద్యాల నారాయణ రెడ్డి
తెలుగునేల నుంచి కొన్ని వందల ఏండ్ల క్రితం వలస వెళ్ళి అక్కడి అడవులను కొట్టి, నేలను తీర్చి, సాగులోనికి తెచ్చిన తెలుగువారి కథే గోపల్లె.
ఈ గ్రంథకర్త 'కీరా' గా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ రాజనారాయణ 'పెరుమాళ్ రామానుజం నాయకర్ (1929) తమిళ సాహిత్యంలో 'ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ప్రఖ్యాత రచయిత, ఐహుగ్రంథ కర్త. తమిళనాడులో దక్షిణాంధ్ర సాంఘిక జీవనాన్ని అందరికీ తెలిపిన 'సాహిత్య చింతామణి”
ఈ గ్రంథం దక్షిణాంధ్రుల సాంఘిక జీవితానికి, సంప్రదాయానికి అద్దం పడుతుంది. ఈ గ్రంథమూలం తమిళ మైనా, దానిని మనం దక్షిణాంధ్ర సాహిత్యంగా పరిగణించవచ్చు. ఈ గ్రంథాన్ని తెలుగు మాండలికంలోకి ఎంతో శ్రమించి అనువదించిన కృష్ణగిరి రచయితల సంఘం సభ్యులు నంద్యాల నారాయణరెడ్డి గారు దక్షిణాంధ్ర నుడికారాన్ని బ్రతికిస్తున్న సాహితీవేత్త.
Tags: Gopalle, గోపల్లె - తమిళంలో తోలి మాండలిక నవల, మూలం: కి. రాజనారాయణన్, అనువాదం: నంద్యాల నారాయణ రెడ్డి, Ki. Rajanarayanan (Author), Nandyala Narayana Reddy (Translator), Arts & Letters, ఆర్ట్స్ & లెటర్స్, 9788192767918