శీలా వీర్రాజు వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు
ఊహకు రూపాన్నిచ్చి, వేయి పదాలతో చెప్పలేని విషయాన్ని కొద్దిపాటి రేఖలతో చెప్పగలిగే గొప్పకళే చిత్రకళ. అటువంటి కళకు అద్దం పట్టిన చిత్రకారుడు శీలా వీర్రాజు.
Tags: Kunche Mudralu, కుంచె ముద్రలు, Seela Veerraju, శీలా వీర్రాజు, వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు