Vaallu Paadina Bhoopaalaraagam| వాళ్ళు పాడిన భూపాలరాగం

Vaallu Paadina Bhoopaalaraagam| వాళ్ళు పాడిన భూపాలరాగం

  • ₹250.00

"నిజమైన ప్రతిభ ఎప్పుడూ ధ్వనికి ప్రతిధ్వని కానేరదు. విలక్షణమైన స్వయంవ్యక్తిత్వంలో ప్రకాశిస్తుంది. కనుకనే ఆమె రచనల్లోనూ ఆ ప్రత్యేకత, ఆ విలక్షణత ప్రస్ఫుటంగా గోచరిస్తాయి.

....ఉత్తమ కళాసృష్టికి కావలసిన సాధనసంపత్తి, ప్రతిభా రచయిత్రి పి. శ్రీదేవి వద్ద పరిపూర్ణంగా ఉన్నాయి."   ----  గోరాశాస్త్రి 

-------------------------------------------------------

నీవు మామధ్య లేనందువల్ల

మాకు వెలితి!

నీ కలం కథలుగా మారనందువల్ల

తెలుగు కథలకే వెలితి!

 ---- ఆచార్య నాయని కృష్ణకుమారి


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Vaallu Paadina Bhoopaalaraagam, వాళ్ళు పాడిన భూపాలరాగం, పి. శ్రీదేవి, Dr. P. Sridevi, 9789393056054, అనల్ప బుక్ కంపెనీ, Analpa Book Company