Madhukalasam|మధుకలశమ్

Madhukalasam|మధుకలశమ్

  • ₹150.00

నీవెవరు నేనెవరు

నిలిచిపోదుమ మనము

మట్టిబొమ్మల యటుల

మట్టిలో గలియమటె

ఈ క్షణమె సత్యమ్ము

ఈ దినమె నిత్యమ్ము

జరిగిపోయిన దినము

కలిసి రాదింతైన

తెలిసి రాదింతైన

జరుగబోయెడి విధము

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Madhukalasam, మధుకలశమ్, డాక్టర్ పి. శ్రీదేవి, Dr. P. Sridevi, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, 9789393056061