C/o Kuchimanchi Agraharam|C/o కూచిమంచి అగ్రహారం కథలు
- Author:
- Pages: 174
- Year: 2021
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Author Published
-
₹150.00
పూర్తిగా సజీవపాత్రలను తీసుకొని కథల్లో రాయడం బహుశా ఇదే ప్రథమ ప్రయోగమని చెప్పాలి.
తన చుట్టూ జరిగిన సన్నివేశాల్ని కథలుగా రాశారు రచయిత. పల్లెటూరు ప్రజల మధ్య ఉన్న సఖ్యత, అమాయకత్వం, బంధాలు, బాంధవ్యాలు, మానవత్వ కోణం పాఠకుల్ని చదివింపజేస్తాయి. వారి మనసుల్లోని దయ, కరుణ చదివింపజేస్తాయి. గోదారోళ్ళ “ఎటకారం” చదివి నవ్వు ఆపుకోలేం. అగ్రహారం లోని భాష, ఆత్మీయత అచ్చు గుద్దినట్టు “అచ్చువేసిన” ఈ అగ్రహారం కథల పుస్తకం లోని పేజీలు అలవోకగా తిరిగిపోతాయి. హాయిగా చదివింపజేస్తాయి.
Tags: c / o Kuchimanchi Agraharam, c/o కూచిమంచి అగ్రహారం కథలు, ముక్కామల చక్రధర్, Mukkamala Chakradhar