Konni Jeevithaalu, Konni Sandarbhaalu|కొన్ని జీవితాలు, కొన్ని సందర్భాలు

Konni Jeevithaalu, Konni Sandarbhaalu|కొన్ని జీవితాలు, కొన్ని సందర్భాలు

  • ₹225.00

అంతకుముందు నాన్నలాగానో బాబాయిలాగానో కనపడిన ఆ రూపం, సడెన్ గా ఫ్రాంకెయిన్ స్టెయిన్ గా వికృతంగా మారి మీదకొస్తుంటే, ఎలా తట్టుకున్నానసలు?

*******

సలహా ఆశించిన వాళ్ళకి కావలసింది వాళ్ల వెర్షన్ ని బలపరిచే మాటలే కానీ సలహా కానే కాదు.

*******

ఈ కాలనీలో సంతోషంగా ఉన్న ఇల్లొకటి చూపించు. ఒక్కో ఇల్లూ రోగాల పుట్ట. కార్పొరేట్ హాస్పటళ్ళకి లక్షలు తగలేస్తూ, లాఫింగ్ క్లబ్బులకు పోయి బలవంతంగా నవ్వి, పార్క్ బయట గడ్డి జూసులు తాగి కొంపలు చేరే రకాలేగా?

*******

ఇంటి పనిలో నువ్వో చెయ్యి వెయ్యాలంటే, నీకు మోటివేషనో మరోటో ఉండాలన్నమాట. ఇవాళ ఈ కథ.  దీని కారణంగా నువ్వో నాలుగు రోజులు పని చేసి ఆ తర్వాత నావల్ల కాదంటూ చేతులెత్తేస్తే, అప్పుడేంటి? అప్పుడెవరైనా ఇంకో కథ రాయాలా? లేక, సినిమా తీయాలా?

*******

టివి యాడ్స్ లో భలే చూపిస్తారు. ఆవిడ చచ్చేట్టు ఆఫీస్ లో పనిచేసి ఇంటికెళ్ళాక కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వండి, మావగారికి మందులిచ్చి, అత్తగారికి కాళ్ళు నొక్కి... అబ్బా ఆ దేవతా స్త్రీలు ఎక్కడుంటారో... 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: కొన్ని జీవితాలు, కొన్ని సందర్భాలు, సుజాత వేల్పూరి కథలు, అనల్ప బుక్ కంపెనీ, Konni Jeevithaalu Konni Sandarbhaalu, Sujatha Velpuri Kathalu, Analpa Book Company, 9789393056276