Moodaavula Muchatlu|మూడావుల ముచ్చట్లు

Moodaavula Muchatlu|మూడావుల ముచ్చట్లు

  • ₹125.00

'సుక్కురోరం ఎప్పుడొస్తాదే'

'సంగతేటే'

'కొత్త సిన్మాలొస్తాయి గదా. వాల్ పోస్టర్లు తినొచ్చనీ...'

'మన గుంటక్కూడా అలవాటయిపోనాది...'

'ఇసేకపట్నం వచ్చిన కొత్తలో అయి తింటానికి మొహం

ఎలా ఎట్టేదో... గుర్తుకొస్తే నవ్వొస్తాదొదినా' అంది 

నల్లావు ఎర్రావు మీదుగా తెల్లావును చూస్తూ. 

తెల్లావు సిగ్గుపడిపోయింది, పిచ్చోడున్న వేపు తలతిప్పుతూ. 

పిచ్చోడు గెడ్డం పీక్కుంటూ 'హిహిహి' అని నవ్వాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Moodaavula Muchatlu, మూడావుల ముచ్చట్లు, K.V.S. Varma, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్

TOP