Soldier Cheppina Kathalu|సోల్జర్ చెప్పిన కథలు

Soldier Cheppina Kathalu|సోల్జర్ చెప్పిన కథలు

  • ₹250.00

అలవోకగా చెప్పుకొచ్చిన ఈ సోల్జర్ కథలు, సిపాయిలంటే మనకు ఉండే మూసభావాలను బద్దలు కొడతాయి. సైనికులంటే స్మార్ట్ గా రిపబ్లిక్ డే పెరేడుల్లో కవాతు చేయడం, కఠోరంగా మిలటరీ, సివిల్ డ్యూటీలు నిర్వహించడం, ప్రాణార్పణమే వృత్తిగా బ్రతకడం, సాహసానికి ప్రతీకలుగా అనుక్షణం జీవించడం - ఈ సినిమాటిక్ మూసల వెనుక వాళ్ళు కూడా నీలాగా నాలాగా మనలాగా రక్తమాంసాలు, రాగద్వేషాలు, భయసాహసాలు, కష్టసుఖాలు, జయాపజయాలూ ఉన్న మనుషులే అన్న విషయాన్ని ఈ కథలు సమర్థవంతంగా విప్పిచెపుతాయి. సిపాయి జీవితాల్లోకి తొంగి చూసే రింగ్ సైడ్ వ్యూ అవకాశం మనకు కలిగిస్తాయి. -- దాసరి అమరేంద్ర

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Soldier Cheppina Kathalu, సోల్జర్ చెప్పిన కథలు, Srinivas Banda, శ్రీనివాస్ బందా, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్