Swayamsiddha|స్వయంసిద్ధ
- Author:
- Pages: 336
- Year: May 2023
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Hasam Prachuranalu-హాసం ప్రచురణలు
-
₹300.00
ఏ స్త్రీ కూడా తాను ఒంటరిగా జీవించాలని కోరుకోదు. ఆ నిర్ణయం వెనుక కనిపించే కారణాలు కొన్నయితే, కనిపించని కారణాలు అనేకం ఉంటాయి.
సమాజంలో సమస్యలన్నీ ఒకే విధంగా వుండనట్లే, ఒంటరి మహిళలు ఎదుర్శొనే సమస్యలు ఒకేలా అనిపించినా, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతుల కారణంగా గిరిజన, దళిత, మైనారిటీ వర్గాల స్త్రీలకు మరికొన్ని సమస్యలు అదనంగా ఉంటాయని ఈ కథా సంకలనంలోని కథలు చెబుతున్నాయి.
ఇందులోని కథలు రచయితల అనుభవాలు మాత్రమే కాదు, ఇతరుల అనుభవాల నుండి తీసుకున్నవి కూడా. ఈ కథల్లో ఏవీ ఊహాజనితం కావు. వాస్తవాల చుట్టూ అల్లుకున్న కథలు యివి.
Tags: స్వయంసిద్ధ, సంపాదకులు:భండారు విజయ, పి. జ్యోతి, హస్మిత ప్రచురణలు, Swayamsiddha, Bhandaru Vijaya, P. Jyothi, Hasmita Prachuranalu