Tennati Temmera | తెన్నాటి తెమ్మెర
- Author:
- Pages: 312
- Year: 2021
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Detroit Telugu Literary Club | డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్
-
₹225.00
ఈ పొత్తంలోని కథలలో ఒక్కటి కూడా తెలుగులో రాసినవి కాదు. కానీ ఈ కథల దండకు దారం అచ్చతెలుగు. ఇందులోని కథలను రాసినవారు తెలుగువారే కానీ తెలుగువారమని చెప్పుకోవటం కాదు గదా, ఒవ్వుకోవటానికీ సందేహించారు కొందరు. వీరెవరూ ప్రవానులు కారు, మూలవానులే. మనం విన్మరించిన మన దాయాదులు. రాజకీయనాయకుల చారిత్రిక తప్పిదంతో ఈనాడు వారి ఉనికి కోసం పోరాడవలసిన స్థితికి నెట్టబడ్డారు. మన నాయకుల ఆలోచనలెవ్పుడూ (వ్రజల భావోద్వేగాలనెలా తమ సొంత లాభానికీ వాడుకోవాలనే కదా! ---- ఈ కథలు కాల(క్రమానుగతంగా గుదిగుచ్చడం బహువిధాల ఉపకరించింది. ఇవి తెన్నాటి సాహిత్యానికీ ప్రాతినిధ్య రచనలుగా గణించరాదేమోగానీ, కాలగతి తెచ్చిన మాద్చుగా ఎంచవచ్చు. వన్తువు ఎన్ఫికలో, పాత్రల ఆలోచనల్లో వైవిధ్యమూ, శిల్ప నిర్మాణంలో వరిణామమూ, పరిణతీ న్పష్టంగా గోచరిస్తాయి. పాత్రల స్వభావాన్ని ఉదాత్తంగా బ్యత్రించడానికి పాట్ట్లుపడటం పోయి, వ్యక్తిత్వ బలహీనతలు సంకోచించకుండా వెల్లడించడం కనిపిన్తుంది. ----- అన్సిటినీ మించి ఈ పొత్తంలో మనల్లి విశేషంగా ఆకట్టుకొనేది నుడికార రమ్యత. కుదరదులే అని అందరూ వదిలేసిన పదాల్సీ, నుడికారాన్సీ అచ్చ తెలుగులో సాధించి అనువాదకుడు అబ్బురవరిచాడు. నుడికారవు సాగను ఈ కథల వ్రత్యేకత. అందుకే ఈ కథలు మళ్లీ మళ్లీ చదివిస్తాయి. తెలుగునాట (ప్రాచుర్యంలో ఉను సాపాత్యంలో ఇంత సొగసైన నుడి కానరాదు.
Tags: TENNATI TEMMERA, తెన్నాటి తెమ్మెర, 9780976651444, Detroit Telugu Literary Club, డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్