Vepapoola Teeepigaali|వేపపూల తీపిగాలి

Vepapoola Teeepigaali|వేపపూల తీపిగాలి

  • ₹150.00

 

వాడ్రేవు చినవీరభద్రుడు

కవి, కథకుడు, నవలాకారుడు, విమర్శకుడు,

అనువాదకుడు, నీటిరంగుల చిత్రకారుడు


పొద్దున్నే కురుస్తున్న వసంతపు వాన

హైకూ వెనుక హైకూ వినిపిస్తోంది

*

తాళ్ళు కట్టి మరీ ఈ నగరాన్ని మేఘాలు

ఎక్కడికో తరలించుకుపోతున్నవి

*

నీడల్ని పీల్చుకుంటున్న కొమ్మల మధ్య

చిట్టచివరి పూలూ పిట్టలూ

కూడబెట్టుకున్న తేనె

*

ఒకప్పుడొక చీనావాడు అయిదుమూరల

పట్టుదారమిచ్చి పూలగుత్తి కొనుక్కున్నట్టు

నేనూ నా రోజులు వెచ్చించి

కొన్ని మాటలు ఏరుకుంటున్నాను

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Vepapoola Teeepigaali, వేపపూల తీపిగాలి, ఎంపిక, కూర్పు: మానస చామర్తి, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్