Panashala-Omar Khayyam|పానశాల ఉమర్ ఖయ్యాం

Panashala-Omar Khayyam|పానశాల ఉమర్ ఖయ్యాం

  • ₹350.00

విశ్వవ్యాప్తంగా అనన్య ప్రచారం పొందిన రచనల్లో ఉమర్ ఖయ్యాం రుబాయీలు చెప్పుకోదగ్గది. పారశీ నుండి నేరుగా తెలుగులోకి అనువదించి అచ్చమైన తెలుగు కావ్యంగా, ఖయ్యామును మౌలికంగా అర్థం చేసుకున్నదిగా నిలిచిపోయే రచన రామిరెడ్డి పానశాల.

దువ్వాూం రామిరెడ్డి నవ్యులలో సంప్రదాయవాది; సంప్రదాయవాదులలో నవ్యుడు. బాధ్యతనెరిగిన స్వేద్భావాది. కవి స్వాతంత్ర్యాన్ని బలపరిచిన బాధ్యతావాది. పండితాధిక్యతా వాతావరణంలో ఉండి కూడా ఆధునికతను స్వాగతించిన ధీమంతుడు.

తెలుగు సాహిత్యంలో కవికోకిల బిరుదాంకితులు పలువురున్నా అ బిరుదు రామిరెడ్డికే మారుపేరయింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో రామిరెడ్డి స్థానం అద్వితీయం.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Panashala-Omar Khayyam, పానశాల ఉమర్ ఖయ్యాం, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి, Kavikokila Duvvuri Rami Reddy, Arts & Letters, ఆర్ట్స్ & లెటర్స్, 9788192767987