Pattabhi Pelchina Phirangulu| పఠాభి పేల్‌చిన ఫిరన్‌గులు

Pattabhi Pelchina Phirangulu| పఠాభి పేల్‌చిన ఫిరన్‌గులు

  • ₹350.00

శివాజీ తల్లావఝ్ఝల బొమ్మలతో

ఫిడేలు రాగాల డజన్ తో మొదలైన పఠాభి సాహిత్య ప్రస్థానం పన్ చాన్ గమ్ సంకలనంతో ముగుస్తుంది. ఆయనది ఒక ప్రయోగవాద ధోరణి. ఆయన ఆధునికులలో అత్యాధునికుడు.


“నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్లో పద్యాల నడుముల్ విరుగదంతాను. చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను.”

“అనుసరిస్తాను నవీన పంథ్యా కానీ భావకవిన్ మాత్రము కాన్నే నహంభావ కవిని.”

తెలుగులో ఇంత నిర్భయంగా తిరుగుబాటు ప్రకటించిన మొదటికవి పఠాభి. ఆయన భాషాఛందస్సుల విషయంలో నూతనపంథాలను తొక్కిన ప్రయోగశీలి. ఆధునిక తెలుగు సాహిత్య విప్లవకారుడు.


ఆరుద్రముద్ర అంటారే అది నిన్సందేవాంగా పట్టాభిముద్రే - శ్రీశ్రీ

నా మీద పడ్డంతగా పఠాభి ప్రభావం ఏ ఇతర నవ్యకవులపైన పడలేదు - ఆరుద్ర

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Pattabhi Pelchina Phirangulu, పఠాభి పేల్‌చిన ఫిరన్‌గులు, శివాజీ తల్లావఝ్ఝల బొమ్మలతో, Pattabhi Rama Reddy, పట్టాభి రామ రెడ్డి, 9788193731611, Arts & Letters-ఆర్ట్స్ & లెటర్స్