Himalaya Parama Guruvulato Jeevanamu | హిమాలయ పరమ గురువులతో జీవనము

Himalaya Parama Guruvulato Jeevanamu | హిమాలయ పరమ గురువులతో జీవనము

  • Author: Swami Rama | స్వామి రామ
  • Pages: 492
  • Year: NA
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: Jaico Books
  • ₹299.00

సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు స్వామి రామ ఇంగ్లీషులో రాసిన Living with the Himalayan Masters కి చక్కని తెలుగు అనువాదమిది. హిమాలయ ఋషుల మహిమాన్విత సంప్రదాయాల నుండి వచ్చిన మహనీయుడు స్వామి రామ. హిమాలయాలలో స్వామీజీ పెరిగిన వాతావరణాన్ని, హిమాలయ ఋషుల జీవితాలను, వారి బోధనలను ఈ గ్రంధం మనసుకు హత్తుకునేలా తెలియజేస్తుంది. అనువాదం చేసింది భాగవతుల వేంకట శ్రీనివాసరావు. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Himalaya Parama Guruvulato Jeevanamu, హిమాలయ పరమ గురువులతో జీవనము, స్వామి రామ, Swami Rama