Eelapata Kalyanam Raghuramaiah Nata Jeevitam | ఈలపాట కళ్యాణం రఘురామయ్య నట జీవితం

Eelapata Kalyanam Raghuramaiah Nata Jeevitam | ఈలపాట కళ్యాణం రఘురామయ్య నట జీవితం

  • ₹250.00

ప్రఖ్యాత రంగస్థల - చలనచిత్ర నటుడు, 'గాన గంధర్వ పద్మశ్రీ  - ఈలపాట కళ్యాణం రఘురామయ్య నట జీవితం

ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతి చెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య  సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. కృష్ణుడు, దుశ్యంతుడు, నారదుడు, తదితర పాత్రలను ఈయన వేదికపై రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాలకు ఇరవైవేలకు పైగా ప్రదర్శనలు, ఇరవై రెండు చలనచిత్రాలలో[తన అభినయంతో పాత్రలకి జీవం పోసారు. తెలుగు నాటకాలకుమాత్రమే ప్రత్యేకము అయిన పద్య ఉటంకము. అటువంటిది రఘురామయ్యగారు తన పద్యాలను పాత్ర యొక్క స్వభావము, సందర్భానికి తొడరికగా సుదీర్ఘమైన రాగాలాపనతో మొదలుపెట్టి, శ్రోతలను మంత్ర ముగ్ధులని చేస్తారని ప్రతీతి.

రఘురామయ్యగారు నోటిలో వ్రేలు పెట్టి ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడేవారు. ఇందుమూలముగా ఈయన "ఈలపాట రఘురామయ్య"గా పేరు ఉండేది. అనుపూర్విక నటనలో (Method acting) ఈయన ప్రసిద్ధుడు. కళారంగానికి చేసిన అత్యున్నత కృషికిగాను 1973లో సంగీత నాటక అకాడెమి వారి పురస్కారము, 1975లో భారత ప్రభుత్వము వారి పద్మశ్రీ పురస్కారము ఈయనను వరించాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయనకు "నాటక కూయిల" అని ప్రశంసించారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Eelapata Kalyanam Raghuramaiah Nata Jeevitam, ఈలపాట కళ్యాణం రఘురామయ్య నట జీవితం, మొదలి నాగభూషణ శర్మ, Modali Naghabhushana Sarma