Panchatantram 5 Volumes|పంచతంత్రం 5 భాగములు
- Author:
- Pages: 200
- Year:
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Palapitta Books-పాలపిట్ట బుక్స్
-
₹300.00
Panchatantram 5 Volumes|పంచతంత్రం 5 భాగములు
- మిత్రభేదం
- మిత్రలాభం
- సంధి విగ్రహం
- లబ్ధనాశనం
- అసంప్రేక్షకార్యత్వం
పంచతంత్రం కథలు తెలియనివాళ్ళంటూ. ఉండరు. ఇవి అనేక రూపాలుగా జనాదరణ పొందాయి. ప్రజల నాలుకలో నిలిదాయి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో వీటిని విష్ణుశర్మ చెప్పాడు పాటలీపుత్ర రాజు ముగ్గురు కొడుకులను 'రాజ్యపాలనలో సమర్థులు, విజ్ఞులుగా తయారు. చేయటానికి జంతువులతో కూడిన ఈ కథలను. విష్ణుళ్యు చెప్పాడు. పరతంత్రంలో అయిడు భాగాలు సన్నాయి. సంస్కృతంలో ఉన్న ఈ కథలను మొదట, పరవస్తు చిన్నయసూరి (1809-1862) “నీతి. చంద్రిక" పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ తరువాత ఎందరో వీటిని తిరిగి రాశారు. తరాలు గడచినా వన్నె తగ్గని ఈ కథలను విడి పుస్తకాలుగా బుజ్జాయి వేసిన బొమ్మలతో అయిదు భాగాలుగా పాలపిట్ట, పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ, మీకు అందిస్తోంది...
Tags: Panchatantram 5 Volumes, పంచతంత్రం 5 భాగములు, మిత్రభేదం, మిత్రలాభం, సంధి విగ్రహం, లబ్ధనాశనం, అసంప్రేక్షకార్యత్వం, విష్ణుశర్మ, Palapitta Books, పాలపిట్ట బుక్స్