Tenali Ramakrishnuni Kathalu | తెనాలి రామకృష్ణుని కథలు

Tenali Ramakrishnuni Kathalu | తెనాలి రామకృష్ణుని కథలు

  • ₹195.00

పిల్లల బిమ్మల కథలు, తెనాలి రామకృష్ణుని హాస్యకథలు

తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Tenali Ramakrishnuni Kathalu, తెనాలి రామకృష్ణుని కథలు, డా. పి. ఎస్. ప్రకాశరావు, Dr. P.S. Prakasharao