Kalalaku Artham Chepaddam Ela? | కలలకు అర్థం చెప్పడం ఎలా?

Kalalaku Artham Chepaddam Ela? | కలలకు అర్థం చెప్పడం ఎలా?

  • ₹125.00

కలలపై తెలుగులో ప్రప్రథమ శాస్త్రీయ గ్రంథం

కలలు చెప్పే అర్థాలు ఏమిటి? నీవెంతో లోతైన వాడివి. నీ లోతులు నీకు తెలియవు. నీకు తెలిసింది వీసం మాత్రమే. మరి మిగిలింది ఎలా తెలుస్తుంది? నిన్ను గురించి నీవేమనుకొంటున్నావు? నిన్ను గురించి ఇతరు లేమనుకొంటున్నారని నీవనుకుంటున్నావు? ఈ సంగతులు నీకెల తెలుస్తాయి. కలతపెట్టె సమస్యలు ఎప్పుడు నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. ఆ సమస్యల పరిష్కారమే నీకు అందనిలోతులు. ఆత్మభావనలే ఆ కలలు.

ఆత్మ (Self) గుండెపై చెవి ఒగ్గి, అందలి తరంగాల గరగరలను విని నిండుగ జీవించాలనుకొనే వాళ్ళకు ఈ గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kalalaku Artham Chepaddam Ela, కలలకు అర్థం చెప్పడం ఎలా, అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, Annapareddy Venkateswara Reddy, Pallavi Publications, పల్లవి పబ్లికేషన్స్