Maa Badi - మా బడి

Maa Badi - మా బడి

  • ₹220.00

ఈ కోదండరామయ్య గారెవరో సామాన్యుడు కాదు. గోదావరిని అడ్డంగా, నిలువుగా, ఐమూలగా యీదేశారు. పదిమంది భ.కా.రా.లు, నలుగురు మునిమాణిక్యాల పెట్టు. స్కూలు పాలిటిక్సు, వూరి రాజకీయాలు, లిటిగేషన్లు – లాపాయింట్లు చెప్పే తీరు అద్భుతం. పాఠోళి పచ్చిపులుసు కాంబినేషన్లు! వెంకట్రావుతో కలిసి మళ్లీ చదువుకోవాలి. పుస్తకం జాగ్రత్తండోయ్.....

- బాపు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Maa Badi, మా బడి, తెన్నేటి కోదండరామయ్య, Tenneti Kodandaramayya