Sri Sri Kathalu - Anuvada Kathalu | శ్రీ శ్రీ కథలు - అనువాద కథలు
- Author:
- Pages: 267
- Year: 2008
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹120.00
శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. అతను మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి అతను అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి.
Tags: శ్రీ శ్రీ కథలు - అనువాద కథలు, Sri Sri Kathalu - Anuvada Kathalu, శ్రీ శ్రీ, Sri Sri,