గోలకొండ పత్రిక-అనువాద కథలు
- Author:
- Pages: 252
- Year: 2017
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹190.00
వివిధ రచయితల కథా సంకలనం 1926 - 1935
ఈ పత్రిక మొదట గ్రాంథిక భాషవాడినా తరువాత వ్యవహారిక భాషను అవలంబించింది. నైజాము ప్రాంతము నుండి వెలువడిన పత్రిక కాబట్టి ఉర్దూ పదాలు అతి సామాన్యంగా ఈ పత్రికలో దర్శనమిచ్చేవి. ఉదా:- షికాయతు, జెనానా, మజహబి, అదాలతు, పౌజ్దారీ బల్దా మొదలైనవి.
గోలకొండ సంపాదకీయాలు అద్భుతం. నిజాం ప్రభుత్వానికి అది గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు, మహా సంస్థ. గాఢాంధకారంలో ఉన్న కాంతిరేఖ గోలకొండ - దాశరథి కృష్ణమాచార్య
Tags: గోలకొండ పత్రిక కథలు, కథా సంకలనం, Golkonda Pathrika, Anuvaada Kathalu