Gurajada Kavitalu | గురజాడ కవితలు

Gurajada Kavitalu | గురజాడ కవితలు

  • ₹100.00

గురజాడ అప్పారావు గారు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది.


దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌

పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: గురజాడ కవితలు, Gurajada Kavitalu, గురజాడ అప్పారావు, Gurajada Apparao