Vaidehi|వైదేహి
- Author:
- Pages: 160
- Year: 2013
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Rushi Prachuranalu|ఋషి ప్రచురణలు
-
₹50.00
స్త్రీల కోసం ఆవేదన చెందకు ఆచరణలో చూపించు : యన్.టి.ఆర్.
మహిళాభ్యుదయాన్ని గాంచని ఏ నాగరికతా మనుగడ సాగించలేదు : మహాత్మాగాంధీ
ప్రకృతి నుంచి ఆవిర్భవించిన పంచభూతాలు, తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడిచేసినట్టు - స్త్రీ గర్భంలో జన్మించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నాడు. తరాలు గడిచినా స్త్రీ అశ్రు వేదనలోని అంతరార్థం ఒక్కటే - నాటి వైదేహి నుంచి నేటి నిర్భయ వరకూ జరుగుతున్న చరిత్ర ఇదే. సీత పాత్రలోని ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని మరోకోణంలో ఆవిష్కరించిన వైవిధమైన నవల 'వైదేహి'.