Nenu Rachyithrini Kaanu | నేను రచయిత్రిని కాను

Nenu Rachyithrini Kaanu | నేను రచయిత్రిని కాను

  • Author: యద్దనపూడి సులోచనారాణి | Yaddanapudi Sulochana Rani
  • Pages: 168
  • Year: 2018
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: EMESCO-ఎమెస్కో
  • ₹50.00

నేను రచయితిని కాను అని లోకానికి తెలియజెప్పాలని తహతహ లాడిన రాధ కథే " నేను రహయిత్రిని" కాను" పసందైన నాలుగు పెద్ద కదల సంపుడి యిది. వాటిల్లో నేను రచయిత్రిని కాను అన్నది. మొదటిది.

హృదయాలు కలిసిపోయి ఆత్మలే ఏకమై పోయిన చోట గెలుపు , ఓటమి ప్రసక్తి లేదు - అన్న రాజా ముందు అందంగా ఆనందంగా తన ఓటమిని అంగీకరించిన సుజాత కథ .

వీడని జ్ఞాపకాల్ని వాడిన పూలలో జీవితమంతా దాచుకుని, వాటిని కూతురి సుఖం కోసం అంకితం చేయాలనుకున్న డాక్టర్ సుశీల మానసిక సంఘర్షణ "వాడిన పూలు"

భర్తకి దూరమై శాపగ్రస్తాలా నర్స్ జీవితం గడుపుతున్న శైలుకి మృత్యముఖంలో వుండి - తన రెండో భార్యని కలవరిస్తూ తారసపడి జీవన్మరణ సమస్యను తెచ్చి పెట్టిన శైలు భర్త సారధి కదా... జాతకఫలం 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Nenu Rachyithrini Kaanu, నేను రచయిత్రిని కాను, యద్దనపూడి సులోచనారాణి, Yaddanapudi Sulochana Rani