Kalpanika Sahityam | కాల్పనిక సాహిత్యం - కథలు * నాటికలు *బాలసాహిత్యం
- Author:
- Pages: 408
- Year: 2012
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Yugasahiti Prachurana-యుగసాహితి ప్రచురణ
-
₹250.00
రారాగా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. ఆయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది.
రాసినవి ఎక్కువ భాగం సమీక్షలే ఐనా గొప్ప విమర్శకుడిగా పేరు పొందాడు. పుస్తక సమీక్షలను ప్రామాణికమైన విమర్శవ్యాసాలుగా రూపొందించడం ఆయన ప్రత్యేకత.
Tags: kalpanika sahityam, Kathalu, Natikalu, Balasahityam, కాల్పనిక సాహిత్యం, కథలు, నాటికలు, బాలసాహిత్యం