Manasuku Marovaipu| మనసుకు మరోవేపు

Manasuku Marovaipu| మనసుకు మరోవేపు

  • ₹275.00

నేను తెలుగు వార, మాసపత్రికలని చదవడం ఆరంభించాక కొన్ని కథల 

రచయితల పేర్లని మరోసారి చూసేవాడిని. వాటిలో ఓ పేరు పదే పదే కనిపించేది.

అది వి. రాజా రామమోహనరావు. వారి కథల్లోని మానవసంబంధాలు, అట్టడుగు వర్గాలవారి సమస్యలు, కష్టాలు నన్ను బలంగా వెంటాడేవి. ఆ కథలు చదివాక మరో కథలోకి వెళ్ళడానికి నాకు కొంత సమయం పట్టేది. ఈ తరహా కథలని కేవలం ఆయనే రాయగలరు. ఆ కథలన్నీ ఒకే చోట లభించడం సంతోషం.

ఒక్క నిషిద్ధాక్షరం కూడా లేని ఈ కథలని మీరు చక్కగా ఆస్వాదిస్తారని ఆశిస్తాను.

----  మల్లాది వెంకట కృష్ణమూర్తి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Manasuku Marovaipu, మనసుకు మరోవేపు, వి. రాజా రామమోహనరావు, V. Raja Ramamohanarao, 9789393056160, Analpa Book Company