Pasidibomma | పసిడిబొమ్మ

Pasidibomma | పసిడిబొమ్మ

  • ₹150.00

జలపాతం చూస్తుంటే ఏమిటో తెలియని దిగులు అనిపించింది.

ఏమిటీ నీళ్ళ, ఆలోచన లేని పరుగు?

మనసు ఎప్పుడూ నచ్చినవే ఎంచుకుంటుంది.

 ఏమో, ఎవరికి తెలుసు? మగవాడిగా, సాటి మగవాడినెవడినీ నమ్మలేను.

ఆమె మాటలు వినేందుకు, కష్టంగా తోచాయి కానీ, తేలికగా అర్థమయ్యాయి.

ఆపైన మనసు మోయలేనంత బరువైంది.

గబుక్కున నిద్రలేచి చూస్తే, విషపు నవ్వుతో, శవాలకు లైనేసేవాడిలా

మరింత జలదరింపు కలిగించేవాడు.

"ఇది చేస్తేనే ప్రేమ, లేకపోతే ప్రేమ కాదు... 

ఇలా ఈక్వేషన్స్ లో ఇమిడేదాన్ని ప్రేమంటారా?"

కష్టాలొస్తే రాయిలా ఉండాలని స్టాఫ్ కు చెప్తాను కానీ, ఇంత రాయినేంటి?

నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేదు. తప్పినందుకు బాధగా కూడా లేదు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: పసిడిబొమ్మ, చందు శైలజ కథలు, Pasidibomma, Chandu Sailaja- Kathalu, 9789393056023, Analpa Book Company