Maadhavi|మాధవి

Maadhavi|మాధవి

  • ₹225.00

పాయసమంతా సత్యవతి తాగింది. కానీ ప్రవర్దనుడు పుట్టినది తనకు. అలాంటి కొడుకుకి తల్లయి కూడా... తానిప్పుడు ఎవరూ లేని అనాథ. దాన్లో దివోదాసుది మాత్రం తప్పు ఏముంది? "అందాలరాణి" అని పిల్చాడు ఉశీనరుడు. "నా పిల్లలకు విషం పెట్టావా! 

నీ చేతులు పడిపోనూ" అని నేరమాపాదించింది మహారాణి.

"కామాన్ని పూర్తిగా అనుభవించినదానివి నువ్వు. అందుకే నీకు కోరిక లేదు. కానీ నాకున్న ఆకలి ఎన్నో సంవత్సరాలది" అన్నాడు విశ్వామిత్రుడు. 

తన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినవారు ఎన్నిరకాల మనుషులు!

మాధవి ఆకర్షణ సామాన్యమైనది కాదు.

కాలపరీక్షలో నిలబడిన ఈ మహాభారత కథ

నలభై మూడేళ్ళ తరువాత

సాహిత్యాభిమానుల కోసం మరోసారి వెలుగులోకొచ్చింది.

-సుస్మిత, బ్లాగర్ 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: మాధవి, అనుపమ నిరంజన, కన్నడం నుంచి తెలుగులోకి: కల్యాణి నీలారంభం, అనల్ప, 9789393056214