Shakespeare Nataka Kathalu | షేక్స్పియర్ నాటక కథలు
- Author:
- Pages: 112
- Year: 2015
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹90.00
కథారూపం: జి వి ఎల్ నరసింహారావు | GVL Narasimha Rao
నాటకాన్ని నవరసాలలో రంగరించి ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వవిఖ్యాత నాటకకర్త విలియమ్ షేక్స్పియర్. 1564 ఏప్రిల్ 23న లండన్‌కు 103 మైళ్ళ దూరంలోని స్టార్ట్‌ఫర్డ్ ఎవాన్ పట్టణంలో జన్మించారు. 1616 ఏప్రిల్ 23న మరణించారు. తండ్రి చర్మపరిశ్రమకు చెందిన వ్యాపారి. షేక్స్పియర్ నటుడు. నాటకకర్త. కవి. నాటకకర్తగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. మోదాంత, విషాదాంత, చారిత్రక నాటకాలను రచించారు.
ఈ నాటక కథలను జివిఎల్ నరసింహారావు సరళంగా సుబోధకంగా తెలుగులో అనువదించి మీకు అందిస్తున్నారు.
Tags: Shakespeare Nataka Kathalu, షేక్స్పియర్ నాటక కథలు, జివిఎల్ నరసింహారావు, GVL Narasimha Rao