Sukasapthati Kathalu|శుకసప్తతి కథలు
- Author:
- Pages: 80
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Amaravati Publications|అమరావతి పబ్లికేషన్స్
-
₹80.00
పాఠకులూ, ప్రచురణకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతో బుద్ధిబలానికి, భుజబలాన్ని కూడా జోడించి కుప్పతిప్పలుగా నవలా సాహిత్యాన్ని స్పష్టించి, అద్నధ్రదేశాన్ని ముంచెత్తిన ప్రతిభ శ్రీ కొవ్వలిదే. ఆ వేగాన్ని వేరెవ్వరూ అందుకోలేదు. బహుశా ప్రపంచంలోనే వెయ్యి నవలల్ని రాసిన రచయిత మరొకరు ఉండదు.
ఈనాడు ఆంధ్ర పాఠకుల సంఖ్య బాగా పెరిగిపోయిందంటే దానికి పునాదులు వేసినవాడు శ్రీ కొవ్వలి. ఆయన్ను అనుకరించి నవలా సాహిత్యాన్ని స్పష్టించాలని ఇతరులు ప్రయత్నించారు కానీ "పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు" గా త్వరలోనే తిరోగముఖం పట్టారు.
ఈ విధంగా ఆంధ్రసాహిత్య చరిత్రలో కొవ్వలి స్థానం సుస్థిరమేగాక , సాహిత్యాభి రుచుల్ని అందించి సాహిత్య పిపాసను విస్తరించిన కీర్తికూడా ఆయనదే! -- ధనికొండ హనుమంతరావు
Tags: శుకసప్తతి కథలు, కొవ్వలి లక్ష్మీనరసింహారావు, అమరావతి పబ్లికేషన్స్