Antharhita|అంతర్హిత

Antharhita|అంతర్హిత

  • Author: Srisudha Modugu| శ్రీసుధ మోదుగు
  • Pages: 224
  • Year: 2022
  • Book Code: Paperback
  • Availability: In Stock
  • Publisher: MLR Foundation
  • ₹220.00

'బహుముఖ ఇతివృత్తాన్ని' ఎంచుకొని ఒక 'బాధ్యత గల' సామాజిక నవల రాయటం చాలా కష్టం. అందులోనూ అవి వర్తమాన గ్లోబల్ సమాజానికి సంబంధించిన సమస్యలైనప్పుడు...!! అవి ప్రవాసం వెళ్లిన వారి జీవన సమస్యలు కావచ్చు, తమ మూలాల పట్ల వారి సంతతికున్న 'అస్తిత్వ'  అన్వేషణ సమస్య కావచ్చు, జాతుల సన్నికర్ష-సంఘర్షణ సమస్య కావచ్చు, ఆధునిక ప్రగతి- సాంస్కృతిక మూల వైరుధ్యాల సమస్య కావచ్చు, డ్రగ్స్ వంటి సమస్య కావచ్చు, కడకు జర్నలిజం వంటి వృత్తుల్లో సవాలు విసురుతున్న నిబద్ధత సమస్య కావచ్చు― ఇలా అనేక జటిల సమస్యల్ని ఒకదానితో ఒకటి కలిపి, ఒకే ఇతివృత్తంగా సమన్వయపరచి, .. అలాంటి కఠినతర సమస్యను సునాయాసంగా అధిగమించారు  ఈ "అంతర్హిత" రచయిత్రి,  మోదుగు శ్రీసుధ.

 'అంతర్ హితం' కలిగిందే ఉత్తమ సాహిత్యం. 'అంతర్హిత' అలాటి ఉత్తమ సాహిత్య రచన.  ఒక థ్రిల్, ఫీల్ చివరిదాకా అనుభవిస్తూ పాఠకుడు ఆలోచనలో మునిగిపోయే చక్కటి రచన.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Antharhita, Srisudha Modugu, అంతర్హిత, శ్రీసుధ మోదుగు, MLR Foundation, 9789357599511