Bhushanam Kathalu|భూషణం కథలు

Bhushanam Kathalu|భూషణం కథలు

  • ₹450.00

Handling Time 3-4 Days

భూషణం ఏదీ దాచుకోలేడు. మనసులో అతని బాధని దాచుకోలేకే ఈ కథలు రాసేడని నేననుకుంటున్నాను. - రాచకొండ విశ్వనాథశాస్త్రి

ఒక గొప్ప వారసత్వంలో కలం పట్టిన భూషణంగారు ఈ కథలు రాసి ఇంకో కొత్త వారసత్వానికి మొదటివారయ్యారు. - కాళీపట్నం రామారావు

తెలంగాణా మలిదశ పోరాటానికి ఊపిరిని, ఉత్తేజాన్ని యిచ్చింది శ్రీకాకుళం. అ సందర్భంలో ఏం రాయాలి? ఎలా రాయాలి? అన్నదానికి మాకు ప్రేరణ భూషణం, అతని సాహిత్యం. - అల్లం రాజయ్య 

ఒరియాలో గోపీనాథ మొహంతికీ బెంగాలీలో మహాశ్వేతాదేవికీ ఎటువంటి స్థానం ఉందో అటువంటి గౌరవానికి భూషణంగారు తెలుగులో అర్హులు. - వాడ్రేవు చినవీరభద్రుడు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Bhushanam Kathalu, భూషణం కథలు, Bhushanam, G.S. Chalam, 9789393056306, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ