Buruju Veedhi Kathalu|బురుజువీధి కథలు

Buruju Veedhi Kathalu|బురుజువీధి కథలు

  • ₹175.00

బురుజువీధి కథలు సాదాసీదా కథలు కావు.  జీవన వైచిత్రికి అంతర్ముఖీనతని కలిగిస్తాయి. ఆలోచనా ప్రేరకమవుతాయి.  -విహారి

*****

ఆర్కే నారాయణ్ మాల్గుడిని కల్పించినట్టుగా ఇక్కడ రచయిత బురుజువీధిని కల్పించారు.  -డా. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

*****

ఆధిపత్యం, దాని ప్రతిఘటన ఈ కథల్లో సున్నితంగా చిత్రించబడ్డాయి. ఇవి ఆసక్తిగా చదివించే ఆహ్లాదకరమైన కథలు.  -డా. పాలెం వేణుగోపాల్

*****

కథ ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏయే పాత్రలతో చెప్పించాలో నిర్దిష్టంగా తెలిసినవారు ఈ రచయిత.  -కిరణ్ ప్రభ

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Buruju Veedhi Kathalu, బురుజువీధి కథలు, డా. కె.వి. రమణరావు, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్