Charitrika Vyasamanjari | చారిత్రక వ్యాసమంజరి

Charitrika Vyasamanjari | చారిత్రక వ్యాసమంజరి

  • ₹160.00

సంపాదకుడు: మోదుగుల రవి కృష్ణ

సౌజన్యం, సౌహార్దం ముద్దకట్టినమూర్తి. విశ్వవిద్యాలయం మెట్టుఎక్కకుండానే కార్యక్షేత్రంలోకీ అడుగుపెట్టి సఫలీకృతులయ్యారు. చారిత్రక పరిజ్ఞానమెంతో సాహిత్యజ్ఞానమూ అంత. అందుకనే మంచిపదజాలాన్ని, జానుతెనుగు నుడికారాన్ని స్వాధీనం చేసుకొని లలితము, సరళము అయిన శైలిలో చరిత్రను గురించి తన జాతి జనులకు అందజేశారు. కవి, నాటకకర్త, నవలాకారుడు, కధకుడు అయిన చరిత్ర పరిశోధకుడు. శర్మగారి వ్యాసాలను కొన్నింటిని చారిత్రక వ్యాసమంజరిగా అందిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Charitrika Vyasamanjari, చారిత్రక వ్యాసమంజరి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, Mallampalli Somashekara Sarma