Chintakindi Mallayya Mucchata | చింతకింది మల్లయ్య ముచ్చట
- Author:
- Pages: 154
- Year: 2017
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Chaaya Resources Center-ఛాయా రిసోర్సెస్ సెంటర్
-
₹144.00
నేను కానిది నేను ఏమీ రాయలేను - పూడూరి రాజిరెడ్డి
ప్రపంచం కొత్తగా బాగుపడేదీ లేదూ, చెడిపోయేదీ లేదు; బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే!
‘రెక్కల పెళ్లాం’
*
ఒక స్టేజిలో జీవితం మీద వీరోచితంగా పోరాడినవాళ్లు నచ్చుతారు. మరో స్థాయిలో జీవితంతో రాజీపడినవాళ్లు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవడానికి బయటివారిని ఆసరాగా చేసుకోవడమా?
‘మంట’
*
నన్ను నేను పునర్నిర్వచించుకోవడం కోసం, పునర్నిర్మించుకోవడం కోసం నేను కథ రాస్తాను. నన్ను నేను బహిర్గతం చేసుకోవడానికీ, ఆ క్రమంలో ఏదైనా సత్యం తెలుసుకుంటానేమోననీ రాస్తాను.
‘చింతకింది మల్లయ్య ముచ్చట’
Tags: Chintakindi Mallayya Mucchata, చింతకింది మల్లయ్య ముచ్చట, పూడూరి రాజిరెడ్డి, Poodoori Raji Reddy