Jeevana Samaram | జీవన సమరం
- Author:
- Pages: 228
- Year: 2019
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹185.00
రావూరి భరద్వాజ రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.
వ్యదార్ధ జీవుల యదార్ధ గాధలు
" కొందరు గొప్పవారుగా జన్మిస్తారు"--- అదృష్టవంతులు
"ఇంకొందరకు గొప్పదనం ఆపాదించబడుతుంది"--- వీరు అదృష్టవంతులే
"మరికొందరు గొప్పదనాన్ని సాధిస్తారు"---మనం చెప్పుకోవలసింది వీరిని గురించే
భరధ్వాజ సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 సంకలనాలుగా, 19 నవలలు, 10 నాటకాలు వ్రాశారు. భరద్వాజ తన తొలి కథ ఒకప్పుడును 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశాడు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉంది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసినచెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశాడు.
విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలుగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది. పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది.
Tags: Jeevana Samaram, జీవన సమరం, రావూరి భరద్వాజ, Ravuri Bharadwaja