Venkata Satya Stalin | వెంకట సత్యస్టాలిన్

Venkata Satya Stalin | వెంకట సత్యస్టాలిన్

  • Author: శ్రీరమణ | Sriramana
  • Pages: 104
  • Year: 2020
  • Book Code: Paper Back
  • Availability: In Stock
  • Publisher: VVIT
  • ₹120.00

ఈ పుస్తకం మనకు తెలీని ఒక కొత్త ప్రక్రియ వైపుకు తీసుకుపోతుంది.
గతమెంతో ఘనకీర్తిగా ఉన్న మన చరిత్రలో ఎందరో మహానుభావులున్నారు.
వారిలో కొందరు నామమాత్రంగా మనకు తెలుసు, అంతే గానీ, వారి జీవితాలలో జరిగిన అనేకానేక ముఖ్య సంఘటనలు తెలియవు. ముఖ్యంగా ఆరోబిందో, రబీంద్రనాథ్ టాగోర్ లాంటి పెద్దలకు తెలుగునేలకూ ఉన్న సంబంధాలు.
ఈ చిన్ని పుస్తకంలో వారి అనుభవాలనే తన అనుభవాలుగా నమ్మిన వ్యక్తి మాత్రమే రాయగలిగిన స్థాయిలో శ్రీరమణ మనకు ఆయా సంఘటనలను ఆవిష్కరింపచేస్తారు.
మనకు వెంటనే వెనుక ఉన్న కాలానికి సంబంధించిన గొప్ప వ్యక్తుల గురించి మరికొంత తెలుసుకునే అవకాశం ఇస్తుంది ఈ పుస్తకం.
ఇలాంటి గొప్ప రచనను అందించిన పెద్దలందరికీ నమస్కారం.
కుదిరితే అందరూ చదవాలి.  -

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Venkata Satya Stalin, వెంకట సత్యస్టాలిన్, శ్రీరమణ, Sriramana, VVIT