Swetcha (Adilonu - Antamlonu)  | స్వేచ్ఛ (ఆదిలోనూ - అంతంలోనూ)

Swetcha (Adilonu - Antamlonu) | స్వేచ్ఛ (ఆదిలోనూ - అంతంలోనూ)

  • ₹180.00

స్వేచ్ఛ అంటే ఏమిటి?

దేని నుండి ఈ విముక్తి?

ఎటు చూసినా అల్లకల్లోలమూ, సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ, భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ, వాటిని అర్తం చేసుకోవలసినదీ, పరిష్కరించుకోవలసినదీ తనే అనీ - ఒక అపూర్వమైన తీరులో బోధించారు జె.కృష్ణమూర్తి.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Swetcha, Adilonu, Antamlonu, స్వేచ్ఛ, ఆదిలోనూ, అంతంలోనూ, ిడ్డు కృష్ణమూర్తి, Jiddu Krishnamurthy