Hasyalu- Lasyalu | హాస్యాలు- లాస్యాలు
- Author:
- Pages: 128
- Year: 2016
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Sahithi Prachuranalu-సాహితి ప్రచురణలు
-
₹50.00
మన సాహితీవేత్తల చమత్కారాలు హాస్యోక్తులు ప్రోదిచేసి నేటి యువతకు అందివ్వటమే ఈ సమీకరణ ఉద్దేశ్యం. హాస్యోక్తులు చెప్పే సందర్భంలో రచయిత గురించీ వారి రచనల గురించీ ఒకటి రెండు మాటలు రాయటం జరిగింది. తద్వారా ఆయా పుస్తకాలు చదవాలన్న కుతూహలము కలిగించటమే లక్ష్యం. రకరకాల పుస్తకాలు చదివినవీ, మిత్రులనుండి విన్నవీ, స్వయంగా కన్నవీ పొందుపరచటం జరిగింది. మూలాలు అందించిన గ్రంథ రచయితలకూ, మిత్రులకూ కృతఙ్ఞతలు. చతురోక్తులు ప్రకటించడం ద్వారా ఎవరినీ ఇంచపరచే ఉద్దేశ్యం ఏ కోశానా లేదు. 'కేవలం వ్యక్తుల సరసతను గ్రహించాటానికే' అని మనవి చేసుకుంటున్నాము.
- ద్విభాష్యం రాజేశ్వరరావు
Tags: Hasyalu Lasyalu, హాస్యాలు లాస్యాలు, ద్విభాష్యం రాజేశ్వరరావు, Dvibhashyam Rajeswara Rao