Hindumatam | హిందూమతం

Hindumatam | హిందూమతం

  • ₹200.00

హిందూమతం - సనాతన ధర్మం - కొన్ని ఇతరమతాలు 

హిందూమతం లేదా హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం.  దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది.

హిందూమతం అని పిలువబడుతున్న ఒక సనాతనమైన ధర్మం, ఆ ధర్మం లోని ఉదాత్తత, విశిష్టత, విశేషాలు, అలాగే ఇతరమతాల ప్రాదుర్భావం, వాటి భిన్నత్వం, సారూప్యతా – ఇలాంటి విషయాలను సంగ్రహంగా, ఆయా శాస్త్రాలను ఉటంకిస్తూ వ్రాసిన అద్భుతమైన పుస్తకం ఇది.

బౌద్ధ, జైన, క్రైస్తవ, జొరాష్ట్ర, సిక్కు, మహమ్మదీయ ఇత్యాది మతాల గురించి కూడా ఒకొక్క అధ్యాయంలో చెప్పారు.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Hindumatam, హిందూమతం, మహామహోపాధ్యాయ శ్రీపుల్లెల శ్రీరామచంద్రుడు