Aajanmam|ఆజన్మం

Aajanmam|ఆజన్మం

  • ₹280.00

ప్రక్రియల్ని నిరాకరించే దిలాసా' ఉన్న, 'ఫిక్షన్ అనే వ్యవస్థతో తెలుగులో ఇదివరకూ ఎవ్వరూ పెట్టుకోని తగువు పెట్టుకున్న' పూడూరి రాజిరెడ్డి ఆత్మకథాత్మక వచన సంపుటి ఈ ఆజన్మం. ఇందులో కొన్ని అనుభవాలూ జ్ఞాపకాలూ ఉన్నా ఇది ఒక వయసుకొచ్చాక జీవితంలో జరిగిన మంచేమిటీ చెడేమిటీ అని బేరీజు వేసుకుంటూ రాసిన పుస్తకం కాదు. ఆత్మకథాత్మక సంఘటనలే ఉన్నప్పటికీ ఇవన్నీ పేర్చితే ఆత్మకథ రాదు. ఇందులో మ్యూజింగ్స్‌ ఉన్నాయి, ఫీలింగ్స్‌ ఉన్నాయి, కథలున్నాయి, ఖండికలున్నాయి, కవితలు కూడా ఉన్నాయి. రాసిపెట్టుకోకపోతే మర్చిపోయేంతటి చిన్న విషయాలున్నాయి. ఈ అశాశ్వతత్వమే వాటిల్లోని అందం. అన్నీ ఒక మనిషి జీవితంలోని అతి సూక్ష్మమైన, సున్నితమైన సందర్భాలు. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: ఆజన్మం, పూడూరి రాజిరెడ్డి, కృష్ణకాంత్ ప్రచురణలు, Aajanmam, Poodoori Rajireddy, Krishnakanth Prachuranalu