Aido Goda|అయిదో గోడ

Aido Goda|అయిదో గోడ

  • ₹150.00

కల్పనారెంటాల పరిచయం అక్కరలేని రచయిత్రి. ప్రవాసాంధ్ర జీవితం లోని స్త్రీల జీవితాల గురించి సునిశిత పరిశీలనతో రాసిన కథలివి. స్త్రీవాద సాహిత్యంలో, ప్రవాసాంధ్ర సాహిత్యంలోనూ కల్పన కథలు ఒక ముఖ్యమైన భూమిక ను నిర్వహిస్తాయి. తొలి కవిత్వ సంపుటి “నేను కనిపించే పదం” ఆమెకు అజంతా పురస్కారం సాధించింది. 2010లో వెలువడిన “తన్హాయీ” నవల విశేషంగా చర్చనీయాంశమైంది. సమకాలీన అంతర్జాతీయ స్త్రీవాద కవిత్వాన్ని "ఆమె పాట" గా అనువదించారు. గత మూడు దశాబ్దాలుగా స్త్రీల రచనల మీద విశ్లేషణ వ్యాసాలు అనేకం రాశారు. కవిత్వ, నవల,అనువాద రంగాలలో తనదైన ముద్ర బలంగా వేసుకున్న ఆమె మొదటి కథా సంపుటి “ అయిదో గోడ” ను "ఛాయా” సగర్వంగా సమర్పిస్తోంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Aido Goda, అయిదో గోడ, Kalpana Rentala, కల్పనారెంటాల, Chaaya Resources Center, ఛాయా రిసోర్సెస్ సెంటర్, 9788195401437

TOP