Konthamandi Konnichotla|కొంతమంది.. కొన్నిచోట్ల

Konthamandi Konnichotla|కొంతమంది.. కొన్నిచోట్ల

  • ₹400.00

కొంతమంది.. కొన్నిచోట్ల


“వివినమూర్తి గారి రచనలో ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ప్రశ్నల్లో లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. విన్న ప్రశ్నలే అయినప్పటికీ అవి గాఢంగా అనిపిస్తాయి. ఆ ప్రశ్నలు, ఆలోచించకుండా ఉండలేని ఇబ్బందిని కలుగజేస్తాయి. ఏ రచన అయినా సాధించగలిగిన లక్ష్యం బహుశా అదే!”---ఎ.వి. రమణమూర్తి 

“మననిమనందగ్గరగాచూసుకోవడానికి, మనచుట్టూఉన్నమనుషుల్నిమరింతలోతుగాఅర్థంచేసుకోవడానికిఈనవలసాయపడుతుంది. సంఘజీవితంలోప్రతిమనిషీప్రధానపాత్రేననిగ్రహించడానికి, కాలపరీక్షకిఏఒక్కవిలువానిలబడదనినమ్మడానికిఈరచనసాక్ష్యంచూపెడుతుంది.”---స్వాతికుమారి "

కొందరుఅన్యాయాలను, విలువలుమీరిప్రవర్తించడాన్నిఏమాత్రంసహించలేరు. దేనితోనూరాజీపడరు. ప్రశ్నిస్తారు. సమాధానాలకోసంవెదుక్కుంటారు. అసహనంతో, ఆవేదనతోజ్వలిస్తారు. ఇంటాబయటాకనిపిస్తున్నఅసంబద్ధతలు, అసమానతలనిప్రశ్నిస్తూ, వాటికిసమాధానాలకోసం, తనునమ్మినవిలువలకోసం, సమసమాజంకోసం‘వేళకానివేళలలోదారికానిదారుల్లో' ఓయువతిఅన్వేషణ - కొంతమందికొన్నిచోట్ల. "  --- పద్మవల్లి



Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Konthamandi Konnichotla, ViViNa Murthy, American Telugu Association, కొంతమంది.. కొన్నిచోట్ల, వివిన మూర్తి, అమెరికన్ తెలుగు అసోసియేషన్, 9798986261409